Wednesday, August 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే

శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పలు గ్రామాలలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్వహించిన వివాహ మహోత్సవ, నూతన గృహప్రవేశవ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం పాల్గోన్నారు. ఈ సందర్భంగా కంఠాలీ గ్రామంలో పార్టీ నాయకుడి ఆహ్వానం మేరకు గృహ ప్రవేశం, పెద్ద ఏడ్గి గ్రామంలో సర్పంచ్ ఎ. అనీల్ కూమార్ ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఏడ్గి సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్, మాజీ సర్పంచ్ అస్పత్ వార్ వినోద్ , లొంగన్  సర్పంచ్ నాగలగిద్దే సదు పటేల్, మండల నాయకులు, తాజా మరియు మాజీ సర్పంచ్ లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -