Wednesday, August 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనేపాల్‌లో వరదలు.. 46 మంది మృతి

నేపాల్‌లో వరదలు.. 46 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నేపాల్‌లో మెరుపు వరదల కారణంగా ఇప్పటివరకు 46 మంది చనిపోయారు. సుమారు 500 మంది గల్లంతైనట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. వీరిలో 105 మంది భారతీయులు, 37 మంది ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారు. గల్లంతైన భారతీయుల్లో చాలా మంది టిబెట్‌లోని కైలాస్‌ మానసరోవర్‌ యాత్రకు వెళ్తున్నట్లు సమాచారం. టిబెట్‌లో ఈ వరదలు ప్రారంభం కాగా నేపాల్‌లోని పలు జిల్లాలను ముంచెత్తాయి. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -