- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని గాంధీ చౌక్ ఆవరణంలో బాలాజీ జెండా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలాజీ జండా ప్రతి సంవత్సరం మహారాష్ట్ర ప్రాంతం నుండి మద్నూర్ కు చేరుకుంటుంది. ఇక్కడి నుండి మద్నూర్ మండలంలోని కోడిచర గ్రామానికి వెళ్తుంది. ఈ నేపథ్యంలో మద్నూర్ లో ఈనెల 14 వరకు పత్యేక పూజలు ఉంటాయనీ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
- Advertisement -



