Monday, April 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ

కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కాళేశ్వరంలోని ఆలయ అభివృద్ధి పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి తొలుత కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్ శ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రూ.198 కోట్లతో చేపట్టబోయే ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -