Monday, April 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజగిత్యాల బయల్దేరిన కేసీఆర్..

జగిత్యాల బయల్దేరిన కేసీఆర్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేతత కేసీఆర్ జగిత్యాలకు బయల్లేరారు. ఎర్రవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో వెళ్లారు. జగిత్యాల కలెక్టరేట్ హెలిప్యాడ్‌లో దిగిన తర్వాత నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులతో సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -