- Advertisement -
నవతెలంగాణ-హైదారాబాద్: హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తత నెలకొంది. జలసంధి సమీపంలో ఇరాన్ కార్గో నౌక టౌస్కా పై అమెరికా సైన్యం దాడి చేసి, తన స్వాధీనంలోకి తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ధృవీకరించారు. గల్ఫ్ ఆఫ్ ఓమన్‌లో ఉన్న అమెరికా నౌకాదళం ‘యూఎస్ఎస్ స్ప్రూన్స్’ టౌస్కా ఇంజన్ గదిపై కాల్పులు జరిపింది. అనంతరం నౌకలోకి ప్రవేశించి దానిని స్వాధీనం చేసుకున్నారని అన్నారు.
- Advertisement -



