Monday, April 20, 2026
E-PAPER
Homeజిల్లాలుఆశీర్వాద సభకు కేసీఆర్

ఆశీర్వాద సభకు కేసీఆర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్: జగిత్యాల ఆశీర్వాద స‌భ‌కు మాజీ సీఎం చంద్రశేఖర్ రావు చేరుకున్నారు. కేసీఆర్ నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో ముందుగా స‌మావేశ‌మైయ్యారు. అనంతరం అక్కడి నుంచి వివేకానంద మిని స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరై ప్రసంగించనున్నారు. ఆయ‌న స‌మీక్షంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జీవ‌న్ రెడ్డి బీఆర్ ఎస్‌లో చేరనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -