నవతెలంగాణ – మిరుదొడ్డి
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చిన్న సంఘాల ద్వారానే సాధ్యమవుతుందనీ డి ఎం జి వేణు, ఏపిఎం లక్ష్మీ నర్సమ్మ లు అన్నారు. సోమవారం మీరుదొడ్డి మండల సమైక్య కార్యాలయంలో గ్రామ అధ్యక్ష ,కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని మహిళలు తప్పనిసరిగా సంఘాల్లో పొదుపు, అప్పులు సకాలంలో చెల్లించాలని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా ఆర్థికంగా అభివృద్ధిని అన్నారు. మహిళలు ఆర్థిక అభివృద్ధి వారి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిసిలు వైకుంఠం, బాలరాజు, ప్రభాకర్, జ్యోతి, వరలక్ష్మి, అకౌంటెంట్ శారద ఆపరేటర్ భాగ్య తో పాటు వివిధ గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
చిన్న సంఘాలతోనే మహిళల ఆర్థికాభివృద్ధి: డిఎంజి వేణు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



