- Advertisement -
నవతెలంగాణ-హైదారాబాద్: జగిత్యాల ఆశీర్వాద సభలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆయనను పార్టీ కండువా కప్పి గులాబీ దళంలోకి ఆహ్వానించారు. వారితో పాటు జీవన్ రెడ్డి అనుచరులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వివేకానంద మిని స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.
- Advertisement -



