Monday, April 20, 2026
E-PAPER
Homeజిల్లాలుకేసీఆర్‌ను ఎదురించ‌డం ఎవ‌రీ వ‌ల్ల కాదు: జీవ‌న్ రెడ్డి

కేసీఆర్‌ను ఎదురించ‌డం ఎవ‌రీ వ‌ల్ల కాదు: జీవ‌న్ రెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్: తెలంగాణ ఉద్య‌మంతోపాటు అనేక సంద‌ర్భాల్లో కేసీఆర్‌ తాను క‌లిసి ప‌నిచేశామ‌ని, కేసీఆర్‌ను ఎదురించ‌డం ఎవ‌రీ వ‌ల్ల కాద‌ని జీవ‌న్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో మానసిక క్షోభకు గురి చేశార‌ని, పార్టీ నిర్మాణంలో అలుపెర‌గ‌ని పోరాటం చేశానని వాపోయారు. అయినా కానీ శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితం ఏమీ లేద‌ని, కేసీఆర్ పెద్ద మ‌నుస్సుతో బీఆర్‌ఎస్ కు ఆహ్వానించార‌ని తెలియ‌జేశారు. ఏదో ఆశించి పార్టీ మార‌లేద‌ని, రాష్ట్రానికి ప‌ట్టిన పీడ వీర‌గ‌డ కావాల‌ని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -