Wednesday, April 22, 2026
E-PAPER
Homeక్రైమ్మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణవరంగల్
వరంగల్ మట్టేవాడ మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత మంగళవారం (33) ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం భూపాలపల్లిలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సాధు సంగీత సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, సంగీత ఆత్మహత్యకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -