Sunday, September 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఘోర విషాదం..పిడుగుపాటుకు నలుగురి మృతి

ఘోర విషాదం..పిడుగుపాటుకు నలుగురి మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఏపీలోని పల్నాడు జిల్లా, నరసరావుపేట పరిధిలో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెట్లూరివారిపాలెం, లక్ష్మీపురం సహా పలు గ్రామాల్లో వర్షం, భయంకరమైన ఉరుములతో కూడిన పిడుగుపాటుకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -