Wednesday, September 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅసెంబ్లీలో నేడు 22A నిషేధిత భూముల అంశంపై కీలక చర్చ!

అసెంబ్లీలో నేడు 22A నిషేధిత భూముల అంశంపై కీలక చర్చ!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో నేడు 22A నిషేధిత భూముల అంశంపై కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ కింద అసైన్డ్ భూముల్లో వెలిసిన కాలనీలు, నివాసాలను 22A నిషేధిత లిస్ట్ నుంచి ఎత్తేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాధితులకు ఊరట కలిగిస్తూ అసెంబ్లీలో CM రేవంత్ ప్రకటిస్తారని సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -