Thursday, September 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో ముగిసిన కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు..

తెలంగాణలో ముగిసిన కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణలో కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,98,193 దరఖాస్తులు రాగా, అత్యధికంగా హైదరాబాద్‌లో 46,540, అత్యల్పంగా ములుగులో 4,818 అప్లికేషన్లు నమోదయ్యాయి. వీటిలో వితంతు పెన్షన్ల కోసమే అత్యధికంగా 3.31 లక్షల మంది అప్లై చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలనను ఈ నెల 25వ తేదీలోగా క్షేత్రస్థాయిలో పూర్తి చేసి, అర్హులైన వారిని ఎంపిక చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -