Thursday, September 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సాయుధ పోరాట ముగింపు వారోత్సవాలు..

సాయుధ పోరాట ముగింపు వారోత్సవాలు..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి : సీపీఐ పార్టీ అధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట ముగింపు వారోత్సవాలు నిర్వహించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జానియర్ కళాశాల వద్ద చిట్యాల (చాకలి) ఐలమ్మ విగ్రహనికి సీపీఐ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సీపీఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేశ్, నాయకులు సంగెం మధు, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -