Friday, September 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమొదట ఓటు.. తర్వాత ప్రభుత్వం.. ఇప్పుడు పార్టీ చోరీ: రాహుల్‌ గాంధీ

మొదట ఓటు.. తర్వాత ప్రభుత్వం.. ఇప్పుడు పార్టీ చోరీ: రాహుల్‌ గాంధీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బీజేపీ, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న ఉప ఎన్నికల్లో టీఎంసీ గ్రూప్‌లు.. ఆ పార్టీ పేరు, ఎన్నికల గుర్తును వాడకుండా ఈసీ ఇచ్చిన ఆదేశాలను తప్పుబట్టారు. ప్రజా తీర్పును కాపాడటమే ఎన్నికల సంఘం బాధ్యత అని.. కానీ దానికి వ్యతిరేకంగా అది ప్రజల తీర్పును తారుమారు చేసే శక్తులకు సహకరిస్తోందని దుయ్యబట్టారు. పార్టీలను విడగొట్టి.. ఎన్నికల గుర్తును లాక్కోవడం ఈసీ, బీజేపీకి అలవాటైపోయిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -