- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆసియా గేమ్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత మహిళా జట్టు తలపడుతోంది. టాస్ నెగ్గిన టీమ్ఇండియా బౌలింగ్ ఎంచుకుంది.
భారత్ జట్టు : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, గుణలాన్ కమలిని, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతి ఫుల్మాలి, రిచాఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, క్రాంతి గౌడ్, నందని శర్మ
- Advertisement -



