Friday, September 18, 2026
E-PAPER
Homeజాతీయంబైక్‌తో సహా గోతిలో పడిపోయిన డెలివరీ బాయ్..వీడియో

బైక్‌తో సహా గోతిలో పడిపోయిన డెలివరీ బాయ్..వీడియో

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : నడిరోడ్డుపై ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకుండా తవ్వి వదిలేసిన పెద్ద గోతిలో ఓ డెలివరీ బాయ్ బైక్‌తో సహా అదుపుతప్పి పడిపోయాడు. యూపీలోని కాన్పూర్ జజ్మావూలోని హిందుస్థాన్ కాంపౌండ్ వద్ద ఈ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డు మరమ్మతులను గాలికి వదిలేసిన అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ గుంతను పూడ్చాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -