Saturday, September 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహెచ్‌ 1బీ వీసా.. లక్ష డాలర్ల ఫీజుపై ట్రంప్‌ మళ్లీ షాక్‌

హెచ్‌ 1బీ వీసా.. లక్ష డాలర్ల ఫీజుపై ట్రంప్‌ మళ్లీ షాక్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నైపుణ్యం కలిగిన అమెరికన్ కార్మికుల స్థానంలో తక్కువ వేతనం పొందే విదేశీ కార్మికులను నియమించడానికి కొందరు కంపెనీ యజమానులు హెచ్‌1బీని దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బి వీసా లక్ష డాలర్ల ఫీజును ఏడాదిపాటు పొడిగిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీనిప్రకారం నైపుణ్యం కలిగిన అమెరికా కార్మికులను తొలగించడానికి వీల్లేకుండా ఉండేందుకే ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది భారతీయ వృత్తి నిపుణులపై ప్రభావం చూపనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -