- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నైపుణ్యం కలిగిన అమెరికన్ కార్మికుల స్థానంలో తక్కువ వేతనం పొందే విదేశీ కార్మికులను నియమించడానికి కొందరు కంపెనీ యజమానులు హెచ్1బీని దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బి వీసా లక్ష డాలర్ల ఫీజును ఏడాదిపాటు పొడిగిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీనిప్రకారం నైపుణ్యం కలిగిన అమెరికా కార్మికులను తొలగించడానికి వీల్లేకుండా ఉండేందుకే ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది భారతీయ వృత్తి నిపుణులపై ప్రభావం చూపనుంది.
- Advertisement -



