Monday, September 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణికి ఐదు దరఖాస్తులు

ప్రజావాణికి ఐదు దరఖాస్తులు

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఐదు దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీఓ పి.వి. నర్సింహారెడ్డి చెప్పారు. వాటిలో గృహ జ్యోతి పథకానికి ఒకటి, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటి కోసం ఒకటి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రెండు, వ్యవసాయ భూమి సమస్యపై ఒకటి ఉన్నా యని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖా స్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -