Wednesday, September 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సార్వజనిక్ గణేష్ మండలి వద్ద మహాన్నదానం

సార్వజనిక్ గణేష్ మండలి వద్ద మహాన్నదానం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని సార్వజనిక్ గణేష్ మండలి వద్ద ఈనెల 24న జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. కార్యక్రమానికి భక్తులందరికీ ప్రేమా పూర్వక ఆహ్వానం పలుకుతున్నామని, గ్రామ ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -