Wednesday, September 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అటవీ సంరక్షణయే ప్రధాన లక్ష్యం

అటవీ సంరక్షణయే ప్రధాన లక్ష్యం

- Advertisement -

కాళేశ్వరం జోనల్ పారెస్టు అధికారి డాక్టర్ ప్రభాకర్
నవతెలంగాణ – మల్హర్ రావు

అడవుల సంరక్షణయే ప్రధాన ద్యేయంగా సిబ్బంది పని చేయాలని కాళేశ్వరం జోనల్ అధికారి డాక్టర్ ప్రభాకర్ ఐఏప్ఎస్ ఆదేశించారు. బుధవారం భూపాలపల్లి జిల్లా పారెస్టు డివిజనల్ అధికారి సందీప్ రెడ్డి,మహాదేవపూర్ డివిజన్ అధికారి స్వాతి,కాటారం రేంజ్ ఆఫీసర్ సురేందర్ నాయక్,జన్సీ రాణి,ఏప్ఎస్ఓ చంద్రశేఖర్ లు దొబ్బలపాడు, యామన్ పల్లి,బొప్పారం అడవులను పరిశీలించారు. అడవుల రక్షణపై ఉన్నతాధికారులు సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -