Homeతాజా వార్తలుఘోర బస్సు ప్రమాదం.. 9 మంది మృతి

ఘోర బస్సు ప్రమాదం.. 9 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : యూపీలోని గ్రేటర్ నోయిడా యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం వేకువజామున ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుంచి మహోబా వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ టూరిస్ట్ బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో కనీసం 9 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా నిద్రలో ఉండటంతో ప్రాణనష్టం పెరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -