కిసన్ తండా పాలకవర్గ సభ్యులకు గణ సన్మానం….

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం కిసాన్ తండా గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ పాలకవర్గ సభ్యులకు ఘనంగా సన్మానం జరిపారు. సర్పంచి పదవి ఈనెల 31న ముగుస్తున్న సందర్భంగా వారికి సన్మానం జరిపినట్లు కార్యదర్శి సాయిబాబా పేర్కొన్నారు. సర్పంచ్ మలావత్ జమున, ఉప సర్పంచ్ ల పురం జిల్లా కార్యదర్శి రాథోడ్ బీర్ సింగ్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Spread the love