నవతెలంగాణ – మోపాల్
ఈనెల ఐదో తారీకున డిచ్పల్లి లోకల్ జీ కన్వెన్షన్ సెంటర్లో జరగవలసిన రూరల్ నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశం అనివార్య కారణాలవల్ల క్యాన్సల్ కావడం జరిగిందని, కార్యకర్తలందరూ గమనించగలరని, కేటీఆర్ ఏ రోజు వస్తారో ఆ తారీకున రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలియపరుస్తారని ఈ సందర్భంగా కార్యకర్తలందరూ అర్థం చేసుకోవాలని మోపాల్ జెడ్పీటీసీ కమల నరేష్ పేర్కొన్నారు.