
ఎంపి బీబీ పాటీల్ ను జుక్కల్ మండలంలోని వివిధ గ్రామాల హీఆర్ఎస్ నాయకులు సోమవారం నాడు హైద్రాబాద్ లోని ఎంపి కార్యాలయంలో కలవడం జర్గింది. ఈ సంధర్భంగా నాగల్ గావ్, లొంగన్ గ్రామాస్తులు బాలాజీ పటేల్, లొంగన్ సదుపటేల్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా సన్మానించి పుష్పగుచ్చం అందించారు. అదేవిధంగా పార్టీ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తామని, పార్లమెంట్ ఎన్నికలలో గేెలుపే లక్ష్యంగా తమ వెంట ఉండి పని చేస్తామని కార్యకర్తలు, నాయకులు మనోబావాలను తెలియచేసారు.