Saturday, June 7, 2025
E-PAPER
Homeసినిమాసర్‌ప్రైజ్‌ చేసే 'డకాయిట్‌'

సర్‌ప్రైజ్‌ చేసే ‘డకాయిట్‌’

- Advertisement -

అడివి శేష్‌ నటిస్తున్న పాన్‌-ఇండియన్‌ థ్రిల్లర్‌ ‘డకాయిట్‌. మృణాల్ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫైర్‌ గ్లింప్స్‌ ఇంటెన్స్‌ యాక్షన్‌, స్టైలిష్‌ విజువల్స్‌తో అందర్నీ అలరించింది. నేషనల్‌ వైడ్‌గా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. విజువల్‌గా ఫైర్‌ గ్లింప్స్‌ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్‌ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా అడివి శేష్‌ ఈ సినిమా కోసం డబ్బింగ్‌ టెస్ట్‌ పూర్తి చేశారు. అలాగేే ఈనెల 8 నుంచి క్రూషియల్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ని ప్రారభించనున్నారు. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి షానియల్‌ డియో దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతగా సుప్రియా యార్లగడ్డ, అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సునీల్‌ నారంగ్‌ సహ నిర్మాతగా దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న గ్రాండ్‌ థియేట్రికల్‌ విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -