– ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సురపంగా ప్రకాష్ వనం ఉపేందర్ డిమాండ్ చేశారు
నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామంలో సంజీవ శంకర్( వికలాంగుడు భార్య) సంజీవ మమత చనిపోయా రు.ఆదివారం మృతదేహానికి పూలమాలేసి ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుర్పంగా ప్రకాష్ వనం ఉపేందర్ మాట్లాడుతూ వికలాంగుల కుటుంబాలు అనారోగ్యంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో అనేక గ్రామాల్లో చాలా అనారోగ్యంతో గురై చనిపోవడం జరుగుతుంది అని అన్నారు. వికలాంగులు జీవించి బతకడానికి ఉపాధి లేక కుటుంబం గడవలేక ఆసుపత్రుల్లో చూపించుకోలేక చాలా ఇబ్బంది పడుతూ గవర్నమెంట్ హాస్పిటల్ లలో ఈ విధంగా చనిపోతున్నారు. వికలాంగుల కుటుంబాలకు వెంటనే రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ప్రతి వికలాంగునికి కుటుంబానికి అనారోగ్యంతో ఉన్నవాళ్లకు కార్పొరేట్ ఆసుపత్రులు ఉచితంగానే చూపించే బాధ్యత గవర్నమెంట్ చూసుకోవాలి. ఎందుకంటే వికలాంగులు ప్రైవేటు ఆసుపత్రి పోలేక ఖరీదై వైద్యం అందుకోలేక కిడ్నీలు బాగాలేక గుండె జబ్బు వచ్చినా శరీరంలో ఏ భాగం చెడిపోయిన చూపించాలంటే చాలా ఇబ్బందులు పడి గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఇలా చనిపోవడం జరుగుతుంది.అందుకనే వికలాంగులు అంటే ప్రభుత్వం తెలుసు వాళ్లకు ఇబ్బందులుంటాయి ఆ కుటుంబం బతకాలంటే ఎంతో కష్టాలు ఉంటాయి. పింఛన్ 6000 ఇస్తానని చెప్పి కొత్త ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు.6000 రూపాయలు కుటుంబాలు బతుకుతాయ?అది కూడా ప్రభుత్వం ఆలోచించాలి అందుకోసం ప్రతి వికలాంగునికి ఉపాధి అవకాశాలు కల్పించాలి.ఆ వికలాంగునికి ఏదో ఒకటి ఉపాధి కల్పించి బ్యాంకుల ద్వారా ఎలాంటి షరతులు లేకుండా 100% సబ్సిడీతో రూ.10 లక్షల రూపాయలు రుణం ఇప్పివ్వాలి. ఈరోజు వికలాంగులు చదువుకొని ఉన్న వాళ్లకు ఉద్యోగం దొరకడం లేదు.ప్రైవేట్ లో ఉద్యోగాలు దొరకడం అందుకోసం వికలాంగుల నిరుద్యోగులకు బ్యాక్ లాక్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. వెంటనే జిల్లా కలెక్టర్ గారికి జిల్లాలో ఉన్న 17 మండలాలకు సర్వే చేపించి వికలాంగుల కుటుంబాలను ఆదుకోవాలని ఎన్.పి.ఆర్.డి నుండి డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి బొల్లెపల్లి స్వామి జిల్లా మహిళా కన్వీనర్ కొత్త లలిత,కీసర వెంకటరెడ్డి,నిర్మలమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది.