ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో రెండవ రోజు కొనసాగుతున్న ఎన్ఎస్ఎస్ శిబిరం

నవతెలంగాణ – భీంగల్
భీమ్‌గల్ ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఆధ్వర్యంలో వాలంటీర్లు జాగీర్యాల్ గ్రామంలోని హనుమాన్ ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శిబిరంలో వాలంటీర్లు శ్రమదానం ఇతర కార్యక్రమాలను నిర్వహించారు వాలంటీర్లు సామాజిక సేవా దృక్పథంతో సమాధానం చేయడం అభినందనీయమని అన్నారు.. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హెచ్. సతీష్ మాట్లాడుతూ అదేవిధంగా తెలంగాణ క్రీడా ప్రాంగణ ప్రదేశంలో వెలసిన పిచ్చి మొక్కలను తొలగించినారు. భోజన విరామం అనంతరం గ్రామంలో ఇంటింటి సర్వే ను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి పి. సుదర్శన్ విద్యార్థినిలు  తదితరులు పాల్గొన్నారు.
Spread the love