- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మిత్రులు నారాయణ్పెట్ డీసీసీ అధ్యక్షులు, మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ముదిరాజ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెన్సిల్వార్ శ్రీకాంత్, కైలాస్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -