వరి కుప్పలను పరిశీలించిన అదనపు కలెక్టర్

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలో రోడ్డుపై ఆరబెట్టిన వరి ధాన్యాన్ని జిల్లా అదనపు కలెక్టర్ యస్. కిరణ్ కుమార్ గురువారం పరిశీలించారు. ఆయనతో పాటు డిఎస్ఒ చంద్ర ప్రకాష్, సివిల్ సప్లై డిఎం జగదీష్, రైతులు పాల్గొన్నారు.
Spread the love