భాదిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్ 

నవతెలంగాణ – బొమ్మలరామారం
బొమ్మలరామారం మండలం తిరుమలగిరి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన  గ్రామ పంచాయతీ  సిబ్బంది మైలారం సుగుణ భర్త చిట్టయ్య కుటుంబాన్ని సోమవారం పరామర్శించి పదివేల రూపాయలు  ఆర్థిక సహాయం అందజేసిన తాజా మాజీ సర్పంచ్ నునావత్ అశోక్ నాయక్. అనంతరం గ్రామంలో అనారోగ్యంతో మరణించిన మూడు కుటుంబాలకు 1రూ.5 వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కుమార్ నాయక్, పలువురు కుటుంబ సభ్యులు యువకులు పాల్గొన్నారు.
Spread the love