
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని రాష్ట్ర గీతానికి సంగీతాన్ని సమకూర్చిన ఎం ఎం కీరవాణి ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన తిరుమలగిరి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్సొజు నరేష్, వారితో పాటు నాయకులు కందుకూరి లక్ష్మయ్య, నవీన్, రాకేష్, మహేందర్, రాజేందర్, రషీద్, తదితరులు పాల్గొన్నారు.