మండల కేంద్రంలోని ప్రకృతి వనాన్ని సందర్శించిన అధికారులు..

నవతెలంగాణ- రెంజల్ 
ఏంజెల్ మండల కేంద్రంలోని బృహత్ ప్రకృతి వనాన్ని ఎంపీడీవో హెచ్ శ్రీనివాస్, ఎంపీ ఓ రమణ, బృహ త్ ప్రకృతి వనాన్ని సందర్శించారు. ప్రకృతి వనాలను కాపాడుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్, టెక్నికల్ అసిస్టెంట్ రాజేశ్వర్, క్షేత్ర సహాయకుడు ఉల్లి శోభన్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love