పడంపల్లి చౌరస్తా వద్ద తృటిలో తప్పిన ప్రమాదం..

నవతెలంగాణ – జుక్కల్

పడంపల్లి చౌరస్తా వద్ద తృటిలో ప్రమాదం తప్పి చిన్న గాయాలతో బయటపడిన సంఘటన బుదువారం నాడు చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం హైద్రాబాద్ నుండి  బయలుదేరి పడంపల్లి గ్రామానికి బంధువులు వద్దకు రావడం జర్గింది. జుక్కల్ మీదుగా  పడంపల్లి వస్తున్న క్రమంలో  పడంపల్లి  చౌరస్తా వద్ద మూల మలుపు  వద్ద కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న గుంతలోకి వెళ్లడం జర్గింది. అక్కడే ప్రయాణికులు బస్టాండ్ లో కూర్చోని ఉండగా సంఘటన జర్గడంతో హుటాహుటిన వాహన చోదకునికిి ఇంకో వ్యక్తిని బయటకు తీసి స్వల్ప గాయాలతో బయట పడ్డారు.
Spread the love