మాచిరాజు బాలసాహిత్యపీఠం బడిపిల్లల కథల పోటీ నిర్వహిస్తోంది. ఆరు నుండి 10వ తరగతి చదువుతున్న పిల్లలు ఈ ప్రాంతం వారైనా ఎ4 రెండు పేజీల నిడివితో కథలను సెప్టెంబర్ 30లోపు ప్లాట్ నెం.619, 621, ఫ్లాట్ నెం.301, జ్యోతి క్రెస్ట్, డిఫెన్స్ కాలనీ, సైనిక్‌పురి, సికింద్రాబాద్- 500094. ఇతర వివరాలకు 9000080396.