కీ.శే. భావరాజు సత్యన్నారాయణ మూర్తి గారి 89వ జన్మదిన సందర్భంగా వారి ధర్మపత్ని శ్రీమతి భావరాజు రాజ్యలక్ష్మి (విశాఖపట్నం) గారు ‘సాహితీ కిరణం ‘ పత్రిక సౌజన్యంతో ఒక మినీ కథల పోటీ నిర్వహిస్తున్నారు. కుటుంబ నేపథ్యంతో మానవతా విలువలు కలిగిన 300 పదాలకు మించని కథలను ఆగస్ట్ 31 లోపు పంపాలి. చిరునామా: ఎడిటర్ సాహితీకిరణం, ఇం.నెం.11-13-154, రోడ్ నెం.3, అలకాపురి, హైదరాబాద్-500102. సెల్:9490751681.
– పొత్తూరి సుబ్బారావు, సంపాదకులు