- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ప్రారంభం అయ్యింది.
ఈ సమీక్ష లో TGMSIDC ఆధ్వర్యంలో చేపట్టుతున్న Civil works , Drugs , Surgicals , Equipment, Diagnostics , Payments clearanceలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ చర్చించనున్నారు.
ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరీ డా. క్రిస్టినా జడ్ చోoగ్తూ, TGMSIDC MD ఫణీంద్ర రెడ్డి, DME Dr. నరేంద్ర కుమార్, హెల్త్ డైరెక్టర్ డా. రవీందర్ నాయక్, TVVP కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, TGMSIDC ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు .
- Advertisement -