నేడు వీరనారి ఐలమ్మ వర్ధంతి..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
సెప్టెంబర్  10 వ తేదిన మంగళవారం  నాడు వీరనారి చాకలి ఐలమ్మ  వర్ధంతి సందర్భంగా   ఉదయం 10:45 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వర్ధంతి కార్యక్రమం జరుపబడుతుందని జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జెండగే సోమవారం ఒక  ప్రకటనలో తెలిపారు. ఈ వర్ధంతి కార్యక్రమానికి బి.సి. కుల సంఘ నాయకులు, ప్రజలు, అధికారులు, అనధికారులు కావాలని  కోరారు.
Spread the love