- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: మాదాపూర్ సర్కిల్ వన్ లో పని చేస్తున్న అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ అధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. హైదరాబాద్ ఏసీబీ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లి గగన్ విహార్ లో రైడ్స్ చేయగా అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ అధికారిణి సుధా రెడ్డి షాప్ షేటర్ పర్మిషన్ కోసం రూ.8వేలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. కేసు నమోదు చేసి ఆమెను రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
- Advertisement -