Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆత్మకూరు 2టౌన్ ఎస్సైగా హిమబిందు

ఆత్మకూరు 2టౌన్ ఎస్సైగా హిమబిందు

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు: వనపర్తి జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు రెండవ ఎస్ఐగా హిమబిందు రాథోడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు తన వంతు కృషి చేస్తారని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఇందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు అధికారులు, సహకరించాలని ఆమె కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -