నవతెలంగాణ – పెద్దవూర
జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా నియోజకవర్గ పేదల పాలిటపెన్నిధి,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ తిరుమల గిరి సాగర్ మండలం కొంపల్లి గ్రామానికి చెందిన బుసిరెడ్డి పాండు రంగారెడ్డి సాగర్ నియోజకవర్గం ప్రజలకు, బడుగు బలహీన వర్గాలప్రజలకు అండగా వుంటూ బారత రాగ్యాంగ స్తృష్టి కర్త బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజును గుర్తు చేసుకుంటూ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.