రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి ఎన్ఎస్ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబాటు వేణు రాజ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రాహుల్ యాదవ్, వాళ్లు కలిసి ఎన్ ఎస్ యు ఐ నేషనల్ అధ్యక్షుడు వరుణ్ చౌదరికి ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రంలో జరగనున్న ఎంఎస్యుఐ సంవిధాన్ దివాస్ సభ కు జాతీయ అధ్యక్షులు అయినటువంటి ఎన్ఎస్యుఐ వరుణ్ చౌదరి కి ఎడవల్లి వెంకటస్వామి స్టేట్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా వేణు రాజ్ బట్టు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రాహుల్ యాదవ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జాతీయ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వరుణ్ చౌదరి ని రాష్ట్ర ఎన్ఎ్యు్ ఎస్ యు ఐవెంకటస్వామితో కలిసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు పోల్కం శివ , అరవింద్, బాసర్ మండల ప్రెసిడెంట్, గంగ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.