సైబర్ నేరాలపై అవాహన కార్యక్రమం..

Program on cyber crimesనవతెలంగాణ –  కామారెడ్డి 
దేవునిపల్లి  పరిధిలో జూనియర్ కళాశాలలో మంగళవారం కళాబృందం షి టీంపై అవగాహన కార్యక్రమాన్ని  నిర్వహించరు. ఈ కార్యక్రమములో   షీటీం, సైబర్ క్రైమ్, ఏహెచ్టియు గురించి అవగాహన కల్పించారు. షీటీం నెం. 8712686094, సైబర్ నేరాల పట్ల టోల్ ఫ్రీ నెంబర్ 1930కు కాల్ చేసి వినియోగించుకోవలేనని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో టోల్ ఫ్రీ నెంబర్  100, 108, 1930, 181లకు వివరాలు తెలిపాలని అన్నారు. ప్రతి మహిళ ఫోన్ నందు టి – సేఫ్ యాప్  డౌన్లోడ్ చేసుకోవాలనీ, ఇది మహిళలకు చాలా అత్యవసరమైనదన్నారు. ఈ కార్యక్రమానికి పి ఎస్ సిబ్బంది ఏఎస్ఐ, కళాబృందం సభ్యులు, విద్యార్థిని ద్యార్టులు, పాఠశాల సిబ్బంది  పాల్గొన్నారు.
Spread the love