Sunday, July 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుBhadrachalam: భద్రాచలంలో పెరుగుతున్న నీటిమట్టం

Bhadrachalam: భద్రాచలంలో పెరుగుతున్న నీటిమట్టం

- Advertisement -

నవతెలంగాణ – భద్రాచలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. శనివారం 11 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 34.4 అడుగులకు చేరింది. దీంతో స్నాన ఘట్టాల ప్రాంతం వద్ద మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో నీటిమట్టం మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. వరద ఉధృతి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -