ముత్యాలమ్మ జాతరలో ప్రత్యేక పూజలు చేసిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్

నవతెలంగాణ -పెద్దవూర
నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం నాగార్జున సాగర్ హైవే రామన్నగూడెం తండా స్టేజి వద్ద వెలిసిన గిరిజనుల ఆరాధ్య దైవం ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు బుధవారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండల మాజీ వైస్ ఎంపీపీ యడవల్లి దిలీప్ రెడ్డి, మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి,నెల్లికల్ మాజీ సర్పంచ్ పమ్మి జనార్ధన్ రెడ్డి, పెద్దవూర మాజీ సర్పంచ్ నడ్డి లింగయ్య,షేక్ ముస్తాఫ, ఉడతా మహేష్ నక్కల సమరసింహారెడ్డి, ఉడతా రవీందర్,వంగాల భాస్కర్ రెడ్డి,తేరా అఖిల్ రెడ్డి,గజ్జల శివారెడ్డి,అనుముల కోటేష్,పగిళ్ళ కోటేష్, పోలోజు రమేష్ చారి, నితిన్, పాశం శ్రీనివాస రెడ్డి, ఇస్రం ప్రశాంత్, ఆలయ కమిటీ తదితరులు పాల్గొన్నారు.
Spread the love