Sunday, August 3, 2025
E-PAPER
Homeజాతీయంపీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోడీ

పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోడీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పీఎం కిసాన్ 20వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో శనివారం జరిగిన బహిరంగ సభలో నిధులు రిలీజ్ చేశారు. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున డబ్బులు జమ కానున్నాయి. 9.7 కోట్ల రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లకుపైగా నగదును జమ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -