- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతుండ్ల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ ఉపాధ్యక్షులు బండ రాజ్ కుమార్-లత శ్రీ దంపతుల నూతన గృహప్రవేశానికి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ ఆదివారం హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గోనె శ్రీనివాసరావు, బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు జాగరి హరీష్, అజ్మీరా బాలాజీ, జక్కుల లక్ష్మణ్, నారా సమ్మయ్య, మందపల్లి శ్రీధర్, నారా రవి, అజ్మీరా దేవేందర్, రత్నాకర్, ప్రసాద్ పాల్గొన్నారు.
- Advertisement -