- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రంలోని రైతు వేదికలు కల్యాణ లక్ష్మి, రేషన్ కార్డులను సొసైటీ వైస్ చైర్మన్ అమ్ముల పశుపతి, కాంగ్రెస్ నాయకులు అందజేశారు. గురువారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 30 కళ్యాణ లక్ష్మి చెక్కులు, 300 రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేసినట్లు సొసైటీ వైస్ చైర్మన్ అమ్ముల పశుపతి తెలిపారు. కార్యక్రమంలోకాంగ్రెస్ మండల అధ్యక్షులు గొల్లపల్లి లక్ష్మా గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుఫ్, నాయకులు రంగు రవీందర్ గౌడ్, నామాల రవి, మోహన్ నాయక్, జెసిబి శేఖర్, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -